Tag తెలుగు వార్తలు

విదేశీ యాజమాన్యాల నుండి జీతం బకాయిలు రాబట్టుకోవడానికి కేంద్రం న్యాయ సహాయం చేయాలి..

గల్ఫ్ ‌వలస కార్మిక సంఘం కేంద్ర ప్రభుత్వ పరిధిలో పరిష్కరించగలిగిన గల్ఫ్ ‌కార్మికుల సమస్యలను పార్లమెంటులో లేవనెత్తాలని తెలంగాణ ఎంపీలకు గల్ఫ్ ‌వలస కార్మిక నాయకుడు మంద భీంరెడ్డి బుధవారం బహిరంగ లేఖ రాశారు. భారత ప్రభుత్వం దౌత్యపరంగా కృషి చేసి… యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్‌ ‌దేశాలను ఒప్పించి హైదరాబాద్‌ ‌లో కాన్సులేట్‌ (‌రాయబార…

గవర్నర్‌ ‌వ్యవస్థపై మరోసారి వివాదం

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను కూల్చడానికి వినియోగపడుతున్న గవర్నర్‌ ‌వ్యవస్థను రద్దు చేయాలంటూ సిపిఐ పార్టీ డిమాండ్‌ ‌చేస్తున్నది. ఈ మేరకు ఛలో రాజ్‌భవన్‌ ‌పేర బుధవారం పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమం ఆందోళనకరంగా మారింది. ఆందోళన కారులు రాజ్‌భవన్‌కు వెళ్ళకుండా పోలీసులు గట్టి బందోబస్త్  ‌చేపట్టినప్పటికీ, పోలీసులను తప్పించుకుని పలువురు రాజ్‌భవన్‌వైపు…

విలువలతో కూడిన నవ ప్రపంచం కోసం…

విద్యకు, విద్యావంతులకు విలువిచ్చే రోజులు గతించాయి. అంద రికీ విద్యా వకాశాలు అందుబాటు లోకి వచ్చిన నేథ్యంలో, ప్రతీ ఒక్కరు చదు వుకుంటూ, పట్టాలు సంపాదిస్తున్న వర్తమానంలో నాణ్యమైన విద్య కోసం పోరాటం చేయవలసిన తరుణం ఆసన్నమైనది. మారు తున్న పరిస్థితుల్లో అర్ధవంతమైన చదువులు  అత్యంత అవసరం. అజ్ఞానమనే అంధకారం నుండి విజ్ఞానమనే వెలుగు వైపు…

ఎవరి ప్రయోజనాల కోసం ఎఫ్‌.ఎల్‌.ఎన్‌. అమలు ?

‘‘‌గతంలో తరగతుల వారి భాషా గణితాలలో కనీససామర్థ్యాలు సాధించే లక్ష్యంతో అమలు చేసిన పలుకార్యక్రమాల కన్నా ఆచరణ భిన్నంగా వుందని దీని వెనుక ప్రభుత్వం  సాధించాలనుకుంటున్న అంతర్గత లక్ష్యాలు వేరే దాగున్నాయనే అభిప్రాయం కలుగుతుంది.ఈ కార్యక్రమంలో ఎన్‌.‌జీ.వో.ల పేరిట ప్రభుత్వ విద్యారంగ పర్యవేక్షణతో ప్రారంభమై ప్రత్యక్ష కార్యాచరణ వరకూ జాతీయ భావజాలం ముసుగులో ‘‘కాషాయ భావజాలం’’…

బిజెపి పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధ్ది డొల్ల

డబుల్‌ ఇం‌జన్‌ ‌సర్కార్‌తో ట్రబుల్స్ అభివృద్ధ్దిలో తెలంగాణ దేశంలో ఆదర్శం పిట్లంలో 30 పడకల దవాఖానాకు  మంత్రి హరీష్‌ ‌శంకుస్థాపన కామారెడ్డి,ప్రజాతంత్ర,డిసెంబర్‌3: ‌బిజెపి గొప్పలు చెబుతున్న డబుల్‌ ఇం‌జిన్‌ ‌పాలిత రాష్టాల్ల్రో అంతా డొల్లేనని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌ ‌రావు అన్నారు. బిజెపి పాలిత రాష్టాల్ల్రో  అభివృద్ధి, సంక్షేమం వెనుకబడిందని హరీశ్‌ ‌రావు…

వైద్యవత్తి ఎంతో ఉన్నతమైనది

మా అమ్మకూడా నన్ను డాక్టర్‌ ‌కావాలనుకుంది ఉమెన్‌ ఇన్‌ ‌మెడిసిన్‌ ‌కాంక్లేవ్‌లో మంత్రికెటిఆర్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌వైద్య వృత్తి ఎంతో ఉన్నతమైనదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వారి సేవలు అమోఘమన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగగించి సేవలు చేశారని అన్నారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్‌ ‌కావాలని కోరుకుంటారు. అలానే నేనూ…

సెంట్రల్‌ ‌వర్సిటీ ఫ్రొఫెసర్‌ ‌ఘాతుకం

విదేశీ విద్యార్థిపై అత్యాచార యత్నం పోలీస్‌ ‌కేసు నమోదు..ప్రొఫెసర్‌ ‌సస్పెన్షన్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర: ‌గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్‌ అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. బాధితురాలు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.…

చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంక్‌ను దర్శించిన బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌

‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌తో కలసి రక్తదానం చేసిన చిరు హైదరాబాద్‌: ‌బ్రిటిష్‌ ‌డిప్యూటీ హై కమిషనర్‌ ‌గ్యారేత్‌ ‌విన్‌ ఓవెన్‌..‌జూబ్లీహిల్స్ ‌లోని చిరంజీవి బ్లడ్‌ ‌బ్యాంకును సందర్శించారు. ఈ సందర్భంగా గ్యారేత్‌ ‌రక్తదానం చేశారు. ఆయనతో పాటు మెగాస్టార్‌ ‌చిరంజీవి కూడా రక్తదానం చేశారు. గ్యారేత్‌ ‌తమ బ్లడ్‌ ‌బ్యాంకును విజిట్‌ ‌చేసి.. రక్తదానం చేయడం…

టిఎంసి నేత ఇంట్లో బాంబు పేలుడు

బూత్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సహా మరొకరు మృతి కోల్‌కతా:‌ పశ్చిమబెంగాల్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ టీఎంసీకి చెందిన బూత్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రాజ్‌కుమార్‌ ‌మన్న ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో రాజ్‌ ‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలైనట్లు స్థానిక…