దిల్లీలో విపక్ష ఎంపిల తిరంగా ర్యాలీ
ఆదానీ వ్యవహారంపై జెపిసి ఎందుకు వేయరు రూ.50 లక్షల కోట్ల బడ్జెట్‌ను చర్చ లేకుండా ఎలా ఆమోదిస్తారు నిలదీసిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే న్యూ దిల్లీ, ఏప్రిల్ 6 : దిల్లీలో విపక్ష ఎంపీలు గురువారం తిరంగా మార్చ్ నిర్వహించారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. పార్లమెంట్ బ్జడెట్ సమావేశాలు…
