అంబేద్కర్ లేకుంటే తెలంగాణ లేదు
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో కెటిఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: బీఆర్ అంబేద్కర్ లేకపోతే తెలంగాణ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పంజాగుట్ట కూడలిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల…
