దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న కొరోనా కేసులు
తాజాగా ఒకే రోజు 12,591 మందికి పాజిటివ్…40 మంది మృతి ఒక్క కేరళలోనే 11మంది మృత్యువాత..కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు పాజిటివ్ న్యూ దిల్లీ, ఏప్రిల్ 20 : దేశంలో కొరోనా కేసులు రెండురోజుల క్రితం తగ్గినా.. మళ్లీ వ్యాప్తి పెరిగి అధికంగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు…

