Tag కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయండి

కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయండి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: ఈ నెల 17వ తేదీ తుక్కుగూడలో  తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్వహించే  కాంగ్రెస్ పార్టీ విజయభేరి సభను విజయవంతం చేయాలని,రాబోయే రోజుల్లో పటాన్ చెరు గడ్డపైన కాంగ్రెస్ జెండా ఎగర వేయడం ఖాయమని, 17వ తేదీన జరిగే విజయభేరి సభకు కాంగ్రెస్…