కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు
ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకొని పార్టీకి అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం వెల్దండ మండలంలోని రాచూర్, మాడ్గుల…