పుట్‌బాల్‌ క్రీడాకారిణి సౌమ్యకు సీఎం అభినందన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23: పుట్‌బాల్‌లో విశిష్ట ప్రతిభను చూపుతున్న గుగులోతు సౌమ్య ఇటీవల అఖిల భారత పుట్‌బాల్‌ సమాఖ్య నుంచి ఉత్తమ క్రీడాకారిణి అవార్డు అందుకున్నది. ఈమెను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అభినందించారు. కార్యక్రమంలో క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ శివసేనారెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ సోనీ బాలాదేవి, తెలంగాణ పుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ మొహమ్మద్‌ అలీ రఫాత్‌, ప్రధాన కార్యదర్శి ఫల్గుణ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *