హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రావీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క శనివారం బెంగళూరులో పరామర్శించారు. ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇటీవల అస్వస్థతకు గురికాగా పేస్‌మేకర్ చేయించుకుని బెంగళూరులో విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని మంత్రి సీతక్క ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





