బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై జీవో నెం.41

– జారీ చేసిన పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖ
– ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్ల కోసం మార్గదర్శకాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 26: స్థానిక సంస్థలై జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్‌పీపీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింపచేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీపణాభివృద్ధి శాఖ జీవో ఎంఎస్‌ నెం.41 జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ రిజర్వేషన్ల కోసం మార్గదర్శకాలను అందులో పొందుపరిచారు. అలాగే వార్డు సభ్యులు, సర్పంచ్‌ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వర్తింప చేస్తూ జీవో ఎంఎస్‌ నెం.42 పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ది శాఖ జారీ చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *