మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

– అభ్యర్థుల వివరాలు విడుదల చేసిన ఎంహెచ్ఎస్‌ఆర్ బోర్డు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 25: ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు అభ్యర్థుల వివరాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(ఎంహెచఎసఆర్‌బీ) విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 28వ తేదీ వరకూ గడువు విధించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం మెరిట్ లిస్టును విడుదల చేయనున్నది. మార్చి చివరి నాటికి కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాల్లో చేరనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *