రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌కు ఘనస్వాగతం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 16: రాష్ట్ర పర్యటన నిమిత్తం మంగళవారం హైదరాబాద్‌ చేరుకున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి స్వాగతం పలికారు. వారితోపాటు పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, పార్లమెంట్‌ సభ్యురాలు డి,కె. అరుణ, పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, పార్లమెంట్‌ సభ్యులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *