పీఆర్‌ ఇంజనీరింగ్‌ డైరీ, క్యాలెండర్‌ ఆవిష్కరణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 8: పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి చెందిన 2026 సంవ‌త్స‌ర‌పు డైరీ, క్యాలెండర్‌ను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్‌సీ జోగారెడ్డి, పీఆర్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ రెడ్డి, ఇతర ఇంజనీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *