సీఎంను కలిసిన ఒవైసీ బ్రదర్స్‌

– ఉలాద్‌-ఉన్‌-నబీ జూలూస్‌కు అనుమతివ్వాలని వినతి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 29: హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) , ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ(ఒవైసీ బ్రదర్స్‌), మర్కజీ మిలాద్‌ జులూస్‌ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డిని (CM Revanth Reddy)ని శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మిలాద్‌-ఉన్‌-నబీ సందర్భంగా నగర పరిధిలోని పురాతన మసీదులు, దర్గాలను అలంకరించాలని, అందుకు అవసరమైన విద్యుత్తును ఉచితంగా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సెప్టెంబర్‌ 14న రాష్ట్రవ్యాప్తంగా ఉలాద్‌-ఉన్‌-నబీ జూలూస్‌కు అనుమతి ఇవ్వాలని కూడా కమిటీ సభ్యులు కోరారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *