జూన్ నెల- ఎల్జీబీటీక్యూ + సమూహాల ‘ప్రైడ్ మంత్’. ప్రపంచవ్యాప్తంగా ఆత్మగౌరవ ఉత్సవాలు జరుగుతాయి. సహానుభూతి ఉన్నవారు, తమ ఇళ్ళు, కార్యాలయాలు, వ్యాపార స్థలాల వంటి చోట్ల క్వీర్ సమూహాల పోరాటాలను స్వాగతిస్తూ ఇంద్రధనుస్సు రంగుల జెండాను ఎగురవేస్తారు.
అంచులకి నెట్టబడిన వర్గాల స్వరాలకు వేదికని ఇస్తూ ప్రజాతంత్ర దినపత్రిక శోభ సాహిత్య పేజీ- ఈ ఏడాది జూన్ నెల చివరి శుక్రవారాన్ని ఎల్జీబీటీక్యూ వర్గాల సాహిత్యం, వారి సాధకబాధకాల చర్చకి కేటాయిస్తున్నది.





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల