మెడికల్‌ కాలేజీ, హాస్టల్స్‌ ప్రారంభం

-కాలేజీ విద్యార్థులతో మంత్రి దామోదర ముఖాముఖి

సంగారెడ్డి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.23.75 కోట్లతో 50 బెడ్ల క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను, రూ.186 కోట్లతో మెడికల్‌ కాలేజీ, హాస్టల్స్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ప్రారంభించారు. రూ.273.4 కోట్ల వ్యయంతో 500 పడకల సామర్ధ్యంతో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మెడికల్‌ కాలేజీ విద్యార్థులతో కాలేజీ ఆడిటోరియంలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రభాకర్‌, డాక్టరు సంజీవ రెడ్డి, మాణిక్‌ రావు, ఎంపీలు రఘునందన్‌ రావు, సురేష్‌ షెట్కార్‌, హెల్త్‌ సెక్రటరి డాక్టరు క్రిస్టినా, వైద్య శాఖాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *