హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 14 : నాగర్‌కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి తన పుట్టిన రోజు సందర్భంగా సోమవారంనాడు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా మల్లు రవికి ముఖ్యమంత్రి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, పజాసేవలో పాలుపంచుకోవాలని ఆకాంక్షించారు. అలాగే టీపీసీసీ సభ్యుడు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్లు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు మల్లు రవిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి బొకే అందజేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎంను కలిసిన ఎంపీ మల్లు రవి





