చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వొద్దు..

సీఎం రేవంత్‌కు కేవీపీ లేఖ

సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం అయన సీఎంకు లేఖ రాశారు. అజీజ్‌ నగర్‌లో తన బంధువుల పేరు మీద ఉన్న ఫామ్‌ హౌస్‌కు అధికారులను పంపించాలని కోరారు. ‘ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో మా నిర్మాణం ఉంటే మార్క్‌ చేయించండి. మా సొంత ఖర్చులతో ఆ నిర్మాణాలను కూల్చి వేస్తామని మీకు హామీ ఇస్తున్నాను. చట్టం నుంచి నాకు ఎలాంటి మినహాయింపులు వొద్దు.’ అని కేవీపీ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *