హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 17: సౌద అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల ఆర్ఎస్ అధినేత, కె. చంద్రశేఖర్ రావు ది గాృంతి వ్యక్తం చేశారు. ఉమ్రా యాత్రలో భా గంగా, మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి అవసరమైన వాటిలో ప్రయాణిస్తున్న 42 మంది ప్రాణాలు కోల్పో డం పట్ల ఆయన విచారం వ్యక్తం చేస్తూ తన ంతాపం ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుతా-లు వెంటనే స్పందించి సంబంధిత చర్యల వేపట్టాలని అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. మ వెంచిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని పార్థించారు. మృతుల కుటుంబాలకు తన పగాఢ సానుభూతిని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





