లండ‌న్‌లో న‌ర‌సింహ‌స్వామి క‌ల్యాణం

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 27: శ్రీ స్వామివారి కల్యాణోత్సవములో భాగంగా శనివారం లండన్ నగరంలో మిల్టన్ కేన్స్ ప్రాంతంలో శ్రీ స్వామివారి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు మేయర్ జేమ్స్ ల్యాంక్ హిస్టరీ. కౌన్సిలర్ పిందర్.చౌహన్ వీరితోపాటు పుర ప్రముఖులు అనేకమంది శ్రీ స్వామివారి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహా మూర్తి. ఆలయ డిఇఓ భాస్కర్. అర్చకులు కిరణ్ యాదాద్రి దేవస్థానం తరఫున పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *