– మంత్రులకు బాధ్యతల అప్పగింత
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఈ నెల 8, 9తేదీల్లో ప్యూచర్ సిటీలో రగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు అప్పగించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలను కలిసి గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం అందించాలని మంత్రులకు సూచించారు.
రాష్ట్రాల వారీగా మంత్రులకు బాధ్యతలు:
జమ్మూ- కశ్మీర్, గుజరాత్ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పంజాబ్, హర్యానా – మంత్రి దామోదర రాజనర్సింహ
ఆంధ్రప్రదేశ్ – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కర్ణాటక, తమిళనాడు – మంత్రి శ్రీధర్‌బాబు
ఉత్తర్‌ప్రదేశ్- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
రాజస్థాన్ – మంత్రి పొన్నం ప్రభాకర్
ఛత్తీస్‌గఢ్ – మంత్రి కొండా సురేఖ
వెస్ట్ బెంగాల్ – మంత్రి సీతక్క
మధ్యప్రదేశ్ – మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
అస్సాం – మంత్రి జూపల్లి కృష్ణారావు
బీహార్ – మంత్రి వివేక్ వెంకటస్వామి
హిమాచల్‌ప్రదేశ్ – మంత్రి అడ్లూరి లక్ష్మణ్
ఒడిశా – మంత్రి వాకిటి శ్రీహరి
మహారాష్ట్ర – మంత్రి అజారుద్దీన్
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




