గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: మహారాష్ట్ర గవర్నర్‌గా బదిలీపై వెళ్తున్న సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బేగంపేట ఎయిర్‌పోర్టులో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలను అందజేసి ఘనంగా వీడ్కోలు పలికారు. గవర్నర్‌కు వీడ్కోలు పలికిన వారిలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జాలు కూడా ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *