వన దేవతలను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మేడారం, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 30ః రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌ జిష్ణు దేవ్ వర్మ మేడారం మ‌హా జాత‌ర‌ను శుక్ర‌వారం సంరర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క‌, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్,  జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ లు ఘన స్వాగతం పలికారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర అని ఆయ‌న పేర్కొన్నారు. తులాభారం తూగి నిలువెత్తు బంగారాన్ని వ‌న‌దేవ‌త‌ల‌కు మొక్క‌లు స‌మ‌ర్పించుకున్నారు.
——————————————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *