హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 17: హైదరాబాద్ చౌమహల్లా ప్యాలెస్‌లో తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో అనిత సింఫ్వీు గజల్ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు భట్టి వికమ్రార్క, కెప్టెన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనితను ముఖ్యమంత్రి తదితరులు సన్మానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





