సన్న ధాన్యం బోనస్‌, ఎల్పీజీ మహాలక్ష్మి, మైనారిటీ శాఖలకు రూ.480 కోట్లు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 21: ఉప ముఖ్య‌మంత్రి, ఆర్థిక, విద్యుత్‌ శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు సన్న ధాన్యం బోనస్‌, ఎల్పీజీ మహాలక్ష్మి, మైనారిటీ శాఖలకు సంబంధించి రూ.480 కోట్లను ఆర్థిక శాఖ శుక్రవారం విడుదల చేసింది. సన్న ధాన్యం బోనస్‌కు సంబంధించి రూ.200 కోట్లు, ఎల్జీసీ మహాలక్ష్మి పథకానికి రూ.60 కోట్లు, మైనారిటీ శాఖలకు సంబంధించిన రూ.220 కోట్లు విడుదల చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఈమేరకు ఆర్థిక శాఖ అధికారులు శుక్రవారం ఈ నిధులను విడుదల చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *