సచివాలయంలో ‘ఎర్త్ అవర్’

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నిర్వహించిన ‘ఎర్త్ అవర్’లో శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ దీపాలను పూర్తిగా నిలిపివేశారు. అదేవిధంగా సచివాలయం ప్రధాన భవనంతోపాటు, సచివాలయంలోని వివిధ కార్యాలయ భవనాలు, హాళ్లలోనూ విద్యుద్దీపాలను ఆర్పివేశారు. గివ్ యాన్ అవర్ ఫర్ ఎర్త్ అనే నినాదంతో ఎర్త్ అవర్-2026 పాటించారు. పర్యావరణ పరిరక్షణ చైతన్యాన్ని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *