DTF | డీటీఫ్ రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవం..

హైదరాబాద్‌, ప్రజాతంత్ర : హైదరాబాద్‌లోని టీఎన్జీవో భవనంలో ఆదివారం జరిగిన డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ( DTF ) 15వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

DTF
టి. లింగారెడ్డి ప్రధాన కార్యదర్శి.
  • అధ్యక్షులు: ఎం. సోమయ్య (నల్లగొండ)

  • ప్రధాన కార్యదర్శి: టి. లింగారెడ్డి (హనుమకొండ)

ఉపాధ్యక్షులు:

  • పి. శంతన్ (నిజామాబాద్)
  • వి. రాజిరెడ్డి (కరీంనగర్)
  • టి. శ్రీశైలం (మహబూబ్‌నగర్)
  • బి. రేణుక (హైదరాబాద్)
  • చాప బాబు (ములుగు)

కార్యదర్శులు:

  • ఎం. సామ్యూల్ (అదిలాబాద్)
  • జె. రామస్వామి (నాగర్‌కర్నూల్)
  • ఎ. శ్రీనివాసరెడ్డి (హనుమకొండ)
  • బి. శ్యామ్ (పెద్దపెల్లి)
  • ఆర్. లింగయ్య (సూర్యాపేట్)
  • అధ్యాపక జ్వాల ప్రధాన సంపాదకులు:
    డాక్టర్ ఎం. గంగాధర్ (హనుమకొండ)

ఆడిట్ కమిటీ:

కన్వీనర్: పి. ఈశ్వర్ రెడ్డి (కరీంనగర్)

సభ్యులు:

  • సిహెచ్. వెంకటేశ్వర్లు (సూర్యాపేట్)
  • బి. సదానందం (రాజన్న సిరిసిల్ల)

ఈ కొత్త రాష్ట్ర కార్యవర్గం 2025-26 సంవత్సరానికి బాధ్యతలు నిర్వర్తించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *