హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 9: గ్రేహౌండ్స్ అధికారిక టేబుల్ క్యాలెండర్‌తో పాటు నూతన సంవత్సర–2026 డైరీని డీజీపీ బి.శివధర్ రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రేహౌండ్స్ & ఆక్టోపస్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనిల్ కుమార్, సీఐ సెల్ డీఐజీ ఆర్.భాస్కరన్, శిక్షణ సలహాదారు కల్నల్ సోమేశ్వర్ సింగ్ సిన్సిన్వార్ (ఎస్.ఎం.), ఆపరేషన్స్ గ్రూప్ కమాండర్ జె.రాఘవేందర్ రెడ్డి, ట్రైనింగ్ గ్రూప్ కమాండర్ ఎన్.వి.సత్య శ్రీనివాస్ రావు, హెడ్ క్వార్టర్స్ గ్రూప్ కమాండర్ ఎ.వెంకటేశ్వర్లు, ఆపరేషన్స్ ఓఎస్డీ జి.దయానంద్, స్క్వాడ్రన్ కమాండర్ పి.వి.నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




