హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 30: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసును రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం మరో ఏడు నెలలు పొడిగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఈమేరకు సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





