‘ఫూలే’ వీక్షించిన ముఖ్య‌మంత్రి రేవంత్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 5ః ప్రసాద్ ల్యాబ్స్ లో అనువాద చిత్రం ఫూలే ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి వీక్షించారు. ఈ సినిమాను చూసేందుకు అసెంబ్లీ నుంచి ఆర్టీసి బ‌స్సులో ఆయ‌న ప్ర‌యాణించారు. సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌, ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ద‌ర్‌బాబు, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్‌, ఎమ్మెల్సీలు ఆర్టీసీ బస్సుల్లో ప్రసాద్ ల్యాబ్స్ కు వెళ్లారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *