సోనియా, రాహుల్ తో సీఎం రేవంత్ సరదా ముచ్చట్లు
న్యూదిల్లీ, డిసెంబర్ 27: ఢిల్లీలో కాంగ్రెస్ వ ర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ సమావే శానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీనియర్ నేత శశిథరూర్ తోపాటు పలువురు ప్రముఖ నాయకులు హాజర య్యా రు.ఈ సందర్భంగా సమావేశానికి ముందు గా ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసు కుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోని యా గాంధీ, రాహుల్ గాంధీలతో సరదాగా నవ్వు తూ సంభాషించారు. నేతల మధ్య స్నేహ పూర్వక వాతావరణం కనిపించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





