దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా దిల్లీలోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూల మాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం పుష్పాంజలి ఘటించారు. సమాజానికి ముఖ్యంగా మహిళా విద్యకు ఆయన, ఆయన సతీమణి చేసిన సేవలను కొనియాడారు.సీఎంతోపాటు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి కూడా నివాళులు అర్పించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





