బ్రిటన్ ప్రధాని రేసులో భారత సంతతి రిషి సునక్
బోరిస్ కేబినేట్ల్ఓ ఆర్థికశాఖను నిర్వహించినరిషి ఇన్ఫోసిస్ నారాయణమూర్తికి స్వయంగా అల్లుడు లండన్, జూలై 7 : బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ వైదొలగడం ఖాయం కావడంతో కొత్త ప్రధాని ఎవరనే విషయంపై జోరుగా చర్చ మొదలైంది. అయితే పలువురి పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ భారత సంతతికి చెందిన రిషి సునక్ ఈ రేసులో ముందు వరుసలో…
