Category అంతర్జాతీయం

ఉ‌క్రెయిన్‌లో శాంతి స్థాపనకు కృషి జరగాలి

చమురు రవాణాలో అవాంతరాలు లేకుండా చూడాలి జి-20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు బైడన్‌తో పలు అంశాలపై చర్చలు ఉ‌క్రెయిన్‌లో శాంతి స్థాపనకు సరైన మార్గం కనుగొనాలని ప్రపంచదేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతి నెలకొల్పేందుకు అప్పటి దేశాధినేతలు చాలా ప్రయత్నాలు చేశారని, మరోసారి అలాంటి ప్రయత్నాలు రష్యా-…

టెక్‌ ‌సామ్రాజ్యాన్ని కలవరపరుస్తున్న ట్విట్టర్‌

‌వరుసా ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన న్యూయార్క్, ‌నవంబర్‌ 14 : ఎలన్‌ ‌మస్క్ ‌ట్విట్టర్‌ ఉద్యోగులకు, టెక్‌ ‌సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్‌ ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్‌ ‌నుంచి తొలగించాడు. విటర్‌ ‌లో ఉద్యోగుల తొలగింపు పక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్విటర్‌ ‌కొనుగోలు చేసినప్పటి నుంచి…

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ అరుణామిల్లర్‌కు కెటిఆర్‌ అభినందనలు భారత్‌కు గర్వకారణమని ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్‌ ‌మేరీల్యాండ్‌ ‌లెప్టినెంట్‌ ‌గవర్నర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణా మిల్లర్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌కంగ్రాట్స్ ‌చెబుతూ ట్వీట్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో గొప్ప స్థాయికి ఎదగడాన్ని…

అఫ్ఘాన్‌లో తాలిబన్ల ఘాతుకం… విద్యార్థినులపై కొరడాతో దాడి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలపై అణచివేత కొనసాగుతోంది. విద్యార్థినులపై ఓ తాలిబన్‌ అధికారి కొరడాతో విరుచుకుపడ్డారు. ఈశాన్య ఆఫ్ఘనిస్థాన్‌లో బాదక్షన్‌యూనివర్శిటీ వెలుపల ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. తమను యూనివర్శిటీలోకి అనుమతించాలంటూ బురఖాలు ధరించిన కొంతమంది విద్యార్థినులు యూనివర్శిటీ గేటు వెలుపల నిరసన…

ఎలన్‌ ‌మస్క్ ‌చేతికి ట్విట్టర్‌

‌సిఇవో పరాగ్‌ అగర్వాల్‌ ‌తొలగింపు న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్‌ ‌యాజమాన్య బాధ్యతలను ఎలన్‌ ‌మస్క్ ‌గురువారం చేపట్టారు. ఈ కంపెనీని తాను కొనేటపుడు తనను తప్పుదోవ పట్టించారని ఆయన ఆరోపించినవారిని ఆయన తొలగించారు. సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌, ‌లీగల్‌, ‌పాలసీ అండ్‌ ‌ట్రస్ట్ ‌విభాగం అధిపతి విజయ…

చైనాలో మళ్లీ పెరుగుతున్న కొత్త కొరోనా కేసులు

వరుసగా మూడోరోజు వేయి కేసులు నమోదు ఆంక్షలను కఠినం చేసిన డ్రాగన్‌ ‌దేశం చైనాలో గురువారం వరుసగా మూడో రోజున కూడా 1000కి పైగా కొత్త కేసులు వెలుగుచూశాయి. మధ్య చైనాలోని వూహాన్‌ ‌నగరం నుంచి వాయవ్యంలోని షినింగ్‌ ‌నగరం వరకు కొవిడ్‌ ఆం‌క్షలను రెట్టింపు చేశారు. అక్కడ కోట్లాది మంది ప్రజలు ఇప్పుడు దిగులుగా…

రుషి సునాక్‌ ‌మావాడే

పాక్‌లోనూ హర్షాతిరేకాలు రిషి సునాక్‌ ‌బ్రిటన్‌ ‌ప్రధానమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో పాకిస్థాన్‌లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సునాక్‌ ‌తాత, మామ్మ అవిభాజిత భారతదేశంలోని గుజ్రన్‌వాలా నగరంలో జన్మించారు. ఇప్పుడా నగరం పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ‌రాష్ట్రంలో ఉంది. దీంతో రిషి సునాక్‌ ‌తమ వాడని ప్రకటించాలంటూ పాకిస్థాన్‌లోని నెటిజన్లు పాక్‌ ‌ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేస్తున్నారు. రిషి తాత రాందాస్‌…

‌బ్రిటన్‌ ‌ప్రధానిగా భారత సంతతి రుషిసునాక్‌

28‌న ప్రమాణ స్వీకారం మోర్తాంట్‌ ‌తప్పుకోవడంతో రుషికి మార్గం సుగమం భారతీయ సంతతి వ్యక్తి ఎన్నిక కావడంతో సర్వత్రా హర్షం ఎట్టకేలకు బ్రిటన్‌ ‌ప్రధాన మంత్రి పదవికి రుషి సునాక్‌ ఎన్నికయ్యారు. ప్రిన్స్ ‌ఛార్లెస్‌ను కలుసుకున్‌ ‌తరవాత ప్రధానిగా సునాక్‌ ‌పేరును ఆయన ప్రకటిస్తారు. అయితే ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు ఇప్పటికే మార్గం సుగమం…

నైజీరియాలో వరదల బీభత్సం

వరదల కారణంగా 600 మందికి పైగా మృత్యువాత న్యూ దిల్లీ, అక్టోబర్‌ 19 : ఆ‌ఫ్రికా దేశం నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆదేశం జలమయమైంది. వరదల కారణంగా ఇప్పటివరకు 600 మందికి పైగా చనిపోయారు. ఇండ్లు కొట్టుకుపోవడం, నీట మునగడంతో దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దశాబ్ద…