Category అంతర్జాతీయం

ద్వైపాక్షిక సంధాలకు యుఎన్‌ ‌కాంగ్రెస్‌ ‌సమర్థన ప్రశంసనీయం

యుఎస్‌ ‌కాంగ్రెస్‌ ‌సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ హైదరాబాద్‌, ‌పిఐబి, జూన్‌ 23 : ‌యుఎస్‌ ‌హౌస్‌ ఆప్‌ ‌రిప్రెజెంటెటివ్స్ ‌స్పీకర్‌ ‌కెవిన్‌ ‌మేక్‌ ‌కార్థీ, సీనెట్‌లో సంఖ్యాబలమున్న నేత చార్ల్ ‌స్‌ ‌శూమర్‌, ‌సీనెట్‌లో రిపబ్లికన్‌ ‌పార్టీ నేత మిచ్‌ ‌మేక్‌ ‌కోనెల్‌, ‌సభలో డెమోక్రెటిక్‌ ‌పార్టీ నేత హకీమ్‌ ‌జెఫ్రీస్‌లు ఆహ్వానం…

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం

దుండగుడి కాల్పుల్లో తెలంగాణ యువతి దుర్మరణం రంగారెడ్డి,మే8 : అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. టెక్సాస్‌లోని ప్రీమియం ఔట్‌లెట్‌ ‌మాల్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఐదేళ్ల చిన్నారి సహా ఏడుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కాగా.. టెక్సాస్‌ ‌కాల్పుల్లో మృతి చెందిన వారిలో తెలంగాణకు చెందిన…

కాళీమాతను పోలి ఉండేలా అసభ్య చిత్రాలు

ట్విట్టర్‌ ‌నుంచి తొలగించి క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్‌ న్యూ దిల్లీ, మే 2 : కాళీ మాత చిత్రాన్ని పోలి ఉండేలా ట్విట్టర్‌లో పోస్టులు చేసిన ఉక్రెయిన్‌ ‌రక్షణ శాఖ.. తాజాగా భారత్‌కు క్షమాపణలు చెప్పింది. అధికారిక ట్విట్టర్‌ ‌ఖాతాలో హాలీవుడ్‌ ‌నటి మార్లిన్‌ ‌మన్రోను గుర్తుకు తెచ్చేలా ’వర్క్ ఆఫ్‌ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో…

సెప్టెంబర్‌లో చైనాలో ఏషియన్‌ ‌గేమ్స్

ఫిట్‌నెస్‌ ‌సమస్యలతో తప్పుకున్న సైనా నెహ్వాల్‌ ‌హైదరాబాద్‌,‌మే2: ఇండియా సీనియర్‌ ‌షట్లర్‌, ‌రెండుసార్లు కామన్వెల్త్ ‌గేమ్స్ ‌చాంపియన్‌ ‌సైనా నెహ్వాల్‌ ‌సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఏషియన్‌ ‌గేమ్స్‌కు దూరం కానుంది. ఫిట్‌నెస్‌ ‌సమస్యల కారణంగా రాబోయే మెగా గేమ్స్ ‌సెలక్షన్‌ ‌ట్రయల్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఈ నెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లోని గుత్తా…

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కొరోనా

చైనాలో మళ్లీ విజృంభిస్తున్న కొరోనా ఒక్క రోజే 31,454 పాజిటివ్‌ ‌కేసులు నమోదు కొరోనా పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో కొవిడ్‌ ‌మరోసారి విజృంభిస్తుంది. మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం అందర్నీ కలవరానికి గురి చేస్తోంది. గురువారం ఒక్కరోజే 31,454 కరోనా కేసులు నమోదయ్యాయని నేషనల్‌ ‌హెల్త్ ‌బ్యూరో వెల్లడించింది. సామూహిక కరోనా…

ఇం‌డోనేషియాలో కొనసాగుతున్న సహాయక చర్యలు

భూకంపంలో 162 మంది మృత్యువాత పడ్డట్లు గుర్తింపు ముమ్మరంగా శిథిలాల తొలగింపు చర్యలు జకర్తా: ఇం‌డోనేషియాపై భూకంపంలో ఇప్పటి వరకు 162మంది మృత్యువాత పడ్డారని సమాచారం. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. భూకంపంలో ఆస్పత్రి భవనాలూ దెబ్బతినడంతో ఎమర్జెన్సీ బృందాలు క్షతగాత్రులకు రోడ్లపైనే చికిత్సలు నిర్వహించాయి. బాధితులు హాహాకారాలు చేస్తుండగా, వైద్యులు ఫ్రాక్చర్‌ అయిన వారి…

ఉ‌క్రెయిన్‌లో శాంతి స్థాపనకు కృషి జరగాలి

చమురు రవాణాలో అవాంతరాలు లేకుండా చూడాలి జి-20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు బైడన్‌తో పలు అంశాలపై చర్చలు ఉ‌క్రెయిన్‌లో శాంతి స్థాపనకు సరైన మార్గం కనుగొనాలని ప్రపంచదేశాలకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో శాంతి నెలకొల్పేందుకు అప్పటి దేశాధినేతలు చాలా ప్రయత్నాలు చేశారని, మరోసారి అలాంటి ప్రయత్నాలు రష్యా-…

టెక్‌ ‌సామ్రాజ్యాన్ని కలవరపరుస్తున్న ట్విట్టర్‌

‌వరుసా ఉద్యోగుల తొలగింపుపై ఆందోళన న్యూయార్క్, ‌నవంబర్‌ 14 : ఎలన్‌ ‌మస్క్ ‌ట్విట్టర్‌ ఉద్యోగులకు, టెక్‌ ‌సామ్రాజ్యాలన్నింటికీ మరోసారి షాక్‌ ఇచ్చాడు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా దాదాపు 4400 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను జాబ్‌ ‌నుంచి తొలగించాడు. విటర్‌ ‌లో ఉద్యోగుల తొలగింపు పక్రియ ఇప్పటికీ కొనసాగుతోంది. ట్విటర్‌ ‌కొనుగోలు చేసినప్పటి నుంచి…

లెఫ్టినెంట్‌ ‌గవర్నర్‌ అరుణామిల్లర్‌కు కెటిఆర్‌ అభినందనలు భారత్‌కు గర్వకారణమని ట్వీట్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 10 : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్‌కు చెందిన అరుణా మిల్లర్‌ ‌మేరీల్యాండ్‌ ‌లెప్టినెంట్‌ ‌గవర్నర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అరుణా మిల్లర్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌కంగ్రాట్స్ ‌చెబుతూ ట్వీట్‌ ‌చేశారు. హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో గొప్ప స్థాయికి ఎదగడాన్ని…