Category Uncategorized

కిసాన్‌ సమ్మాన్‌ నిధి 17వ ఇన్‌స్టాల్‌మెంట్‌ విడుదల చేసిన ప్రధాని

రైతుల ఖాతాల్లో రూ.20 వేల కోట్ల జమ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 18 : దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం తొలిసారి వారణాసిలో పర్యటించారు. టెంపుల్‌ సిటీలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 17వ…

కార్పోరేట్‌ పాఠశాలల దోపిడీకి కల్లెం వేయగలమా?

తామంతా సర్కార్‌ బడుల్లోనే చదివామని, స్కూళ్లను ఆధునీ కరిస్తామని, డిఎస్సీతో ఉపాధ్యా పోస్టులను భర్తీ చేస్తామని, పాఠశాలల ఆధునీకరణకు 2వేల కోట్లు కేటాయిస్తామని  తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి చేసిన తాజా ప్రకటన ఎంతో ఊరటనిచ్చేదిగా ఉంది.. తెలుగు రాష్ట్రాల్లో  కొత్త ప్రభుత్వాల సమయంలో పాఠశాలలు నూతనోత్సాహంతో కొత్తగా ప్రారంభం అయ్యాయి.   ఈ క్రమంలో…

నిరుద్యోగాన్ని పెంచిన బీజేపీ ఆర్థిక అజెండా!

మన ముందున్న సవాలు నిరుద్యోగ సమస్య. యువతకు చేతి నిండా పనిక ల్పించాలి. వారికి ఉపాధి కావాలి.. వారు పస్తులుండరాదు. లేదంటే సమాజంలో అశాంతి తప్పుదు. నిరుద్యోగం ప్రబలిందంటే, దేశంలో అశాంతి పెరుగుతుంది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఊహాజనితమైన విధానాలకు స్వస్తి  చెప్పి, వాస్త వంలోకి వొచ్చి నిరుద్యోగ మహమ్మారిని తరిమిగొట్టి యువతకు ఉద్యోగాలు కల్పించి వారి…

మండుతున్న కూరగాయల ధరలు

రోజురోజుకు కూరగాయల ధరలు మండుతున్నాయి. వేసవికాలంలో ఎండలు ఎన్నడూ లేనంత ఉష్ణోగ్రతను ఈ సంవత్సరం చూశాం.ఇప్పుడిప్పుడే ఎండలు తగ్గి చల్లబడుతుందన్నటువంటి తరుణంలో కూరగాయల ధరలు సామాన్య ప్రజలను మంట నేక్కిస్తున్నాయి.మామూలుగా అయితే వేసవిలో కూరగాయల ధరలు పెరగడం వర్షాకాలం రాగానే తగ్గడం జరుగుతుంది. ఇప్పుడు అది దానికి విరుద్ధంగా ఎండాకాలంలో ధరలు అంతంత మాత్రంగానే ఉన్నా…

నిరుద్యోగులను కాంగ్రెస్‌ ‌మోసం

ఆవేదనతో యువత ఆందోళన బాట డీఎస్సీ 11 వేలకే ఎందుకు పరిమితం..మెగా డిఎస్సీ ఏమైంది 2 లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్‌ ‌క్యాలెండర్‌ ఏమైంది ఆరు గ్యారంటీలతో సహా ఇచ్చిన హావి•లను వెంటనే అమలు చేయాలి మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌పార్టీ మారుతున్నానంటూ దుష్ప్రచారం ఆపండి : మాధ్యమాలపై హరీష్‌ ‌రావు ఆగ్రహం…

ఆగస్ట్ 1 ‌నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఛార్జీలు

ఆస్తుల మార్కెట్‌ ‌విలువ సవరణకు కార్యాచరణ ప్రణాళిక ధరల సవరణకు ఇదివరకే అధికారులకు సిఎం ఆదేశం నేడు కలెక్టర్లు, ఆర్‌డిఓలతో ప్రభుత్వం సమావేశం ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూన్‌ 17 : ఆగస్ట్ 1 ‌నుండి ఆస్తులు మరియు వ్యవసాయ, వ్యవసాయేతర భూమికి కొత్త రిజిస్ట్రేషన్‌ ‌ఫీజులు అమలులోకి రానున్నాయి. ప్రభుత్వం ఆదాయ మార్గాలను పెంచే…

రైతు రుణ మాఫీ కటాఫ్‌ ‌డేట్‌ 2023 ‌డిసెంబర్‌ 9..?

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌రైతు రుణమాఫీ చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే నిధుల సవి•కరణకు చర్యలు ప్రారంభించగా..తాజాగా కటాఫ్‌ ‌చర్యలపైన ఒక నిర్ణయానికి వొచ్చినట్లు తెలుస్తుంది. 2018 డిసెంబర్‌ 12 ‌నుంచి 2023 డిసెంబర్‌ 9‌వ తేదీ వరకు రుణాలు తీసుకున్న…

‌గవర్నర్‌గా ‘ తెలంగాణ వ్యతిరేకి ..’’ ……?

ఆ నిర్ణయం బిఆర్‌ఎస్‌కు ఊపిరి పోయనుందా ..! మండువ రవీందర్‌రావు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ‌చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించనున్నారా ? గవర్నర్‌గా తమిళి సై నిష్క్రమణ అనంతరం ఆయనకే పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించనున్నారా అంటే ఆ అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే…

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం

త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌మంత్రి శ్రీధర్‌ ‌బాబు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌బీఆర్‌ఎస్‌ ‌హయాంలో అస్తవ్యస్థమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని మంత్రి శ్రీధర్‌ ‌బాబు అన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్‌ 1 ‌పరీక్షను తామే నిర్వహించామని చెప్పారు. త్వరలోనే జాబ్‌ ‌క్యాలెండర్‌ ‌రిలీజ్‌ ‌చేస్తామని తెలిపారు. పింఛన్ల…