Category Uncategorized

బడుగుల విద్యాలయాలకు భరోసా కల్పించే వీసీలు కావాలి..!

తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల వ్యవస్థను సంపూర్ణంగా బ్రష్టు పట్టించిన గత ప్రభుత్వ నిర్వాకం నుండి యూనివర్సిటీలను సరికొత్తగా తీర్చిదిద్దడానికి కొత్త ప్రభుత్వం సంపూర్ణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.ఈ విషయంలో అర్హులైన,సమర్థులైన, సచ్చీలురైన వీసీల ఎంపికే కీలకం కానుంది. తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు ముందు యూనివర్సిటీలకు నిధులు ఎంత వచ్చేవో తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత…

 ధ్వంసమైపోతున్న జీవ వైవిధ్యం!

మన దేశంలోని జీవ వైవిధ్య సంపద మనకు గర్వకారణం.  జీవ వైవిధ్యం ప్రకృతి స్వరూపం, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేని సమన్వయం నిహితమై ఉండడం ప్రకృతి స్వభావం! స్వరూపం ఛిన్నాభిన్నం అవుతుండడం శతాబ్దాల వైపరీత్యం, ఫలితంగా ప్రకృతిలో నిహితమైఉన్న స్వభావ సమన్వయం కూడ నశించిపోతోంది! వృక్షజాలం, జంతుజాలం పరస్పరం పరిపోషకాలు కావడం ప్రకృతి సతత హరిత…

ఎన్డీయే తెచ్చిన ‘మూడు కొత్త నేర చట్టాలను’ వెనక్కి తీసుకోవాలి

•జూలై 1న అమలు కానున్న కొత్త నేర చట్టాలను అడ్డుకోవాలి •రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తల డిమాండ్ ఖైరతాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19 : పౌర, హక్కులను కాలరాసి ప్రజలపై అణచివేతను పెంచే కొత్త నేరచట్టాలను బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ చట్టాలను స్వతంత్ర న్యాయ నిపుణుల బృందం…

కెసిఆర్‌పై, బిఆర్‌ఎస్‌పై బురదజల్లే యత్నం

విచారణల పేరుతో పాలన పక్కదారి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ జగదీష్‌ రెడ్డి కెసిఆర్‌ను అరెస్ట్‌ చేయించే తొందరలో బిజెపి ఉందని ఆరోపణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు…

తప్పులను సమర్థించుకుంటున్న కెసిఆర్‌

చత్తీస్‌ఘడ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లలో అక్రమాలు.. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఎదుట కోదండరామ్‌ వివరణ ఆధారాలు కమిషన్‌ ముందుంచామని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 : కేసీఆర్‌ చేసిన తప్పులను సమర్థించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌ ఆరోపించారు. మంగళవారం భదాద్రి, యాదాద్రి పవర్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై…

గుత్తాపై అవిశ్వాసం..?

  రాష్ట్రంలో మరో పొలిటికల్‌ వార్‌ సంఖ్యాబలం పెంచుకునే ఎత్తుగడలో కాంగ్రెస్‌ మండలిలో సంఖ్యాబలంతోనైనా ఉనికి చాటుకునేందుకు బిఆర్‌ఎస్‌ యత్నం తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్‌ ఎత్తులు (మండువ రవీందర్‌రావు) రాష్ట్రం మరో పొలిటికల్‌ వార్‌కు సిద్ధం అవుతున్నది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పరాభవాన్ని చవిచూసిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) శాసన మండలిలో తనకున్న సంఖ్యాబలాన్ని…

నీట్‌ అవకతవకలపై ప్రధాని మౌనమెందుకు..

ప్రమాదంలో 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యం కేంద్రం తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మండిపాటు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 18 : ఎంబీబీఎస్‌ సహా పలు వైద్య విద్యాకోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘నీట్‌ యూజీ-2024’లో అక్రమాలపై  ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు ‘మౌనం’గా ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు.…

ప్రపంచస్థాయి నగరాలతో హైదరాబాద్‌ పోటీ

ఆరు నెలలుగా అన్ని రంగాల్లో ప్రగతి.. కుష్‌ మన్‌ అండ్‌ వేక్‌ ఫీల్డ్‌ ప్రతినిధులతో సిఎం రేవంత్‌ రెడ్డి భేటీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 18 :అభివృద్ధిలో ప్రపంచస్థాయి నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఆరు నెలలుగా తాము చేపట్టిన వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలతో మరింత అద్భుతంగా తయారవుతుం దన్నారు.…

స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు

ఎవరినీ వదిలేది లేదన్న మంత్రి పొన్నం కరీంనగర్‌ ‌మున్సిపాలిటీపై సమీక్షా సమావేశం కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 18 : ‌గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ పెద్దలు కరీంనగర్‌ అభివృద్ధిని విస్మరించారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌విమర్శించారు. కరీంనగర్‌లో•బుల్‌ ‌బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసునన్నారు. స్మార్ట్ ‌సిటీ పనుల్లో అవకతవకలు జరిగాయని తెలిపారు. జంక్షన్ల పేరుతో అంచనాలు…