స్వదేశీ సంస్థలపై విదేశీయ పెత్తనం!!

ప్రపంచీకరణ మొదలైన తరువాత ప్రతి అధికార పక్షం అనుసరిస్తున్న విధానం ప్రభుత్వరంగ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో అమ్మివేస్తుండడం. అమ్మకాల డిస్ ఇన్‌వెస్ట్‌మెంట్ వచ్చిన రాబడిని వార్షిక వ్యయం చేస్తున్నారు. కొన్నేళ్ల తరువాత అమ్మడానికి వీలుగా ప్రభుత్వ రంగ సంస్థ ఒక్కటి కూడ మిగలదు. అప్పుడు రాబడిలో ఈ మేరకు ఏర్పడే లోటును ఎలా పూడ్చుకుంటారు,…








