తెలంగాణ అభివృద్ధిని దెబ్బతీసిన కాళేశ్వరం

ప్రాజెక్టులపై సమగ్ర విచారణ జరగాలి ఇరిగేషన్ అంటేనే మాఫియాగా మారింది రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 22 : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిని చావు దెబ్బతీసిందని రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు జుడీషియల్ కమిషన్‌కు ఉన్నాయని, మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయవిచారణ…








