Category Uncategorized

సీఎం రేవంత్ రెడ్డిని నిరుద్యోగులే దించుతరు

యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచారు తేదీలతో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ఎక్కడా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తనివి గా చెప్పుకోవడం సిగ్గుచేటు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం నిరుద్యోగులకు మద్దతుగా జులై 15న సెక్రటేరియట్ ను ముట్టడిస్తాం సర్కారుకు విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ హెచ్చరిక హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్…

విజయవాడ-జగదల్‌పూర్‌ ‌హైవేలో మార్పులు

కేంద్రాన్ని కోరిన మంత్రి తుమ్మల రహదారుల నిర్మాణానికి పలు ప్రతిపాదనలు చేసినట్లు వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌విజయవాడ-జగదల్‌పూర్‌ ‌హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఖమ్మంలో ఆయన వి•డియాతో మాట్లాడుతూ…రహదారుల నిర్మాణంలో కేంద్రానికి పలు ప్రతిపాదనలు పెట్టినట్లు చెప్పారు. ఖమ్మం జిల్లాలో…

శ్రీచైతన్య హాస్టల్లో కాలం చెల్లిన ఆహార పదార్థాలు

తనిఖీల్లో ఆశ్చర్య పోయిన అధికారులు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 29 : శ్రీ ‌చైతన్య స్కూల్‌ ‌హాస్టల్‌ ‌లో ఫుడ్‌ ‌సేప్టీ అధికారుల తనిఖీలు చేపట్టారు. తనిఖీలు చేసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. హాస్టల్‌ ‌లో పిల్లలకు వడ్డించే వస్తువులు కాలం చెల్లినవిగా గుర్తించారు. పాల ప్యాకెట్‌ ‌నుండి నిల్వ ఉంచే పదార్థాలన్ని కుళ్లినవిగా నిర్దారించారు.…

తెలంగాణకు భారీ వర్ష సూచన

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ ‌వాతావరణశాఖ వెల్లడించింది. రెండ్రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్…

సనాతన వ్యవస్థకు సరికొత్త ఆవిష్కరణ!

మహాగ్రహంపై నీటి నిక్షేపాలు మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న ఒక ‘గ్రహం’లో నీటి నిక్షేపాలు నెలకొని ఉన్నట్టు  ఐరోపా అమెరికా అంతరిక్ష పరిశోధక శాస్తవ్రేత్తలు ధ్రువీకరించడం సరికొత్త ఆవిష్కరణ. మన భూమిని పోలిన ఈ ‘మహాభూమి’  సూపర్ ఎర్త్  మన భూగోళానికి నూట పదకొండు కాంతి సంవత్సరాల దూరంలో నెలకొని ఉందట! అంటే మన…

‘ఆన్‌లైన్‌’లో అన్నీ ఇంటికే !

ధ్వంసమైపోతున్న వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ    విదేశీ సంస్థల చేతుల్లో  మన జీవన వ్యవహారం   తినడం మనుగడ కోసం అన్నది పాతకథ. తినడం మానవ జీవన ప్రధాన లక్ష్యంగా మారి ఉండడం నడుస్తున్న వ్యథ.. కొనగలవారు రోజంతా తింటూనే ఉన్నారు. కొనలేనివారు పండ్లు గింజుకొని పస్తులుంటున్నారు. వాణిజ్య ‘ప్రపంచీకరణ’ గ్లోబలైజేషన్‌ మన నెత్తికెత్తిన వైపరీత్యం…

పితృస్వామ్య కుటుంబాల స్థానంలో ప్రజాస్వామిక కుటుంబాలు రావాలి

పీవోడబ్ల్యూ సంధ్య (గత సంచిక తరువాయి…) సజయ : ఐదు దశాబ్దాల పీవోడబ్ల్యూ ప్రస్థానంలో అనేక పోరాటాలు జరిగాయి. అందులో ప్రధానంగా కుటుంబహింస కూడా ఒకటి! మీ దగ్గరకు చాలామంది సహాయం కోసం, కౌన్సిలింగ్‌ ‌కోసం వస్తారు. ఏఏ అంశాల మీద ఎక్కడెక్కడ ప్రధానంగా పని సాగింది? సంధ్య: నిజం చెప్పాలంటే, పీవోడబ్ల్యూ  శ్రమ విముక్తి కి…

కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత డిఎస్‌ ‌కన్నుమూత

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస అధికారిక లాంఛనాలతో నేడు నిజామాబాద్‌కులో అంత్యక్రియలు సిఎం రేవంత్‌, ‌మాజీ సిఎం కెసిఆర్‌ ‌సహా పలువురు ప్రముఖుల సంతాపం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 29 : ‌రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన, కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ ‌కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న…

షాద్‌నగర్‌లోని గ్లాస్‌ పరిశ్రమలో భారీ పేలుడు

ఆరుగురు కార్మికుల దుర్మరణం పలువురికి తీవ్ర గాయాలు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశ కంప్రెషర్‌ పేలుడుతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణ షాద్‌నగర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 28 : రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని సౌత్‌ గాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపనీలో శుక్రవారం భారీ పేలుడు ఘటన సంభవించింది. పరిశ్రమలోని కంప్రెషర్‌ పేలడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.…