హరీష్ రావు..ఎక్కడ నీ రాజీనామా !

రైతు రుణ మాఫీ సవాల్ ఏమయ్యింది కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్న జగిత్యాల,ప్రజాతంత్ర, జూలై 18:హరీష్‌రావు..నీ రాజీనామా పత్రం ఎక్కడ? అంటూ ఎమ్మల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పై కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం చేసిన మంచి పనికి హర్షం వ్యక్తం చేయాలని తెలిపారు.…







