Category Uncategorized

అసెంబ్లీ స్పీకర్‌ ‌రేసులో రేవూరి ప్రకాష్‌ ‌రెడ్డి

వరంగల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 05 : ‌తెలంగాణ రాష్ట్ర 3వ అసెంబ్లీ స్పీకర్‌ ‌పదవికి ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా పరకాల నియోజకవర్గం నుండి కొత్తగా ఎంఎల్‌ఏగా ఎన్నికైన రూవూరి ప్రకాష్‌ ‌రెడ్డి పేరు వెలుగులోకి వొచ్చింది. కాంగ్రెస్‌ ‌నుంచి ప్రస్తుత ఎంఎల్‌ఏలలో సీనియర్లు స్పీకర్‌ ‌పదవిని చేపట్టడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్‌ ‌పదవిని చేపట్టిన…

శాసన సభ స్పీకర్ గా రేవూరి ..?

వివాదరహితుడు,మృదుభాషి,సౌమ్యుడు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కి రాష్ట్ర 3 వ శాసన సభ స్పీకర్ గా ఎన్నికయే అవకాశం కనిపిస్తుంది. సీనియర్ శాసన సభ్యుడైన రేవూరి ప్రకాష్ రెడ్డి గతంలో 3 సార్లు ఉమ్మడి రాష్ట్రంలో నర్సం పేట నియోజక వర్గం నుచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 610 జీ…

నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదు: ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌ 4: ‌నాకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బండారి లక్ష్మారెడ్డి కి సోమవారం రాచకొండ అడిషనల్‌ ‌డిసీపి టూ ప్లస్‌ ‌టూ గన్‌ ‌మెన్ల ను కేటాయించారు.  ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డి తనకు కేటాయించిన  గన్‌ ‌మెన్ల ను తిప్పి పంపించారు. తనకు…

ట్రాన్స్‌కో, జెన్‌కో సిఎండి పదవికి ప్రభాకర్‌ రావు రాజీనామా

కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే పదవి నుంచి తప్పుకున్న దేవులపల్లి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెబర్‌ 4 : తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌ కో ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌(సీఎండీ) దేవులపల్లి ప్రభాకర్‌ రావు తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లుగా ప్రభాకర్‌ రావు వెల్లడిరచారు. కేసీఆర్‌ అధికారంలోకి వొచ్చిన…

కొత్త శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్‌

గవర్నర్‌ ఆదేశాలతో నోటిఫికేషన్‌ ఎంపికైన ఎమ్మెల్యేల జాబితా అందచేసిన సీఈఓ వికాస్‌ రాజు అసెంబ్లీలో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : తెలంగాణలో కొత్త శాసనసభ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. సోమవారం గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్‌కు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌, కేంద్ర…

తెలంగాణలో బిజెపి గ్రాఫ్‌ ‌పెరిగింది

వోటింగ్‌ ‌శాతం 19 శాతానికి పెంచుకున్నాం పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు వొచ్చే ఐదేళ్లకు కార్యాచరణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 4 : ‌నరేంద్ర మోదీ నాయకత్వంలో విజయం సాధిస్తానమనే విషయంలో దేశంలో ఎవరికీ ఎటువంటి అనుమానం లేదని, ఆ విషయం కాంగ్రెస్‌ ‌పార్టీకి కూడా తెలుసని…

బిఆర్‌ఎస్‌ ఓటమికి స్వయంకృతాపరాధమే కారణమా …

పదేళ్ళ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమికి ఆ పార్టీ స్వయంకృతమేనన్నది బలంగా వినిపిస్తున్నది. తాము చెప్పిందే తప్ప ఎదుటివారి మాటలు వినేదిలేదన్న రీతిలో పాలన సాగటమే ఇందుకు కారణంగా ప్రజలు విశ్లేషించు కుంటున్నారు. ఇది ఒక విథంగా తాను కూర్చున్న కొమ్మను నరుక్కోవటమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ఉద్యమంలో నాటి టిఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు అండగా నిలిచారు.…

పార్టీ మారిన వారికి పరాభవం

పన్నెండులో పది మంది ఓటమి ఎంఎల్‌ఏల కొనుగోలు కేసులో ఉన్న నలుగురూ ఓటమి గెలిచిన వారిలో 15 మంది డాక్టర్లు మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి: హైదరాబాద్‌, డిసెంబర్‌ 4 : గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌పై గెలిచి, నాడు అధికారంలోకి వొచ్చిన భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్‌) పార్టీలోకి చేరిన శాసన సభ్యులను ప్రజలు…

కేసీఅర్‌ను కలిసిన ఎన్నికయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలు

హైదరబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 04 : ‌బిఆర్‌ఎస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు సోమవారం గజ్వేల్‌ ‌నియోజకవర్గం ఎర్రవెల్లి లోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు కేసీఆర్‌ను కలిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలకు…