ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే యుద్ధం తప్పదు

హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 07 : అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ ప్రజా యుద్ధం తప్పదని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు, వడ్లమూరి కృష్ణ స్వరూప్ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం హిమాయత్‌నగర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ…








