Category Uncategorized

తెలంగాణలో రోజురోజుకు పెరుగుతున్న బిజెపి బలం

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రను తెలంగాణ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు కాబట్టే తెలంగాణ ప్రజల నుండి ఈ ప్రజా సంగ్రామ యాత్రకు విశేషమైన స్పందన లభిస్తుంది. ఇప్పటికే రెండు విడతలుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర పూర్తి కాగా…

ధరాఘాతం

ధరల భూతం జడలు విప్పి విపణిలో వీరంగం సృష్టిస్తుంది   ద్రవ్యోల్బణం రెక్కలు విచ్చి వీదుల్లో వీర విహారం చేస్తుంది   నేలకు ఒరిగే రూపాయి విలువ నింగిని తాకే వస్తు సేవలు వెరసి   ఆర్థిక వ్యవస్థ సమస్తం అస్తవ్యస్తం జనజీవనం ఆసాంతం అంధకారం   ఇపుడు వంట గ్యాస్‌ ‌సిలిండర్‌   ‌గుది…

విద్యలో సామాజిక శాస్త్రానికి విలువనివ్వండి !

‘‘‌మన ఉమ్మడి కుటుంబాలు, మన విలువలు, ఆచార సాంప్రదాయాలు, జానపద రీతులు, సంస్కృతిలో పలుమార్పులు సంభవించినప్పటికీ వాటివలన మనకు కలిగిన ఉపయోగం, గౌరవాన్ని రాబోయే తరాలవారికీ అందించాల్సిన ఆవశ్యకత లేదా ?అందుకే మన రాష్ట్ర, కేంధ్ర ప్రభుత్వాలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ’’ ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టస్థానం…

రెండవసారి ఓడిపోతే ఇక ఇంతే..!

రెండవసారి అవకాశం ఇచ్చినప్పటికీ ఎన్నికల్లో ఓడిపోయిన నాయకుడు ఎవరైనాసరే అతనికి మరోసారి పార్టీ టికెట్‌ ఇచ్చేదిలేదని కాంగ్రెస్‌ ‌పార్టీ తీర్మానించడంతో దశాబ్దాలుగా ఒకే పార్టీని నమ్ముకున్న నాయకుల్లో గుబులు మొదలయింది. వరుస ఓటములను చవిచూస్తున్న కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్‌ ‌కష్టమేనని ఇప్పటికే పార్టీని వదిలి పెట్టినవారు పోగా, ఎప్పటికైనా పార్టీ మెరుగు…

ధనిక, పేద…దేశాన్ని రెండుగా విభజిస్తున్న మోడీ

ఇరు వర్గాల మధ్య పెరుగుతున్న అంతరం పారిశ్రామికవేత్తల కోసం మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వం మోడీ హయాంలో దారుణంగా ఆర్థిక వ్యవస్థ రాజస్థాన్‌ ‌పర్యటనలో రాహుల్‌ ‌‌విమర్శలు న్యూ దిల్లీ, మే 16 : దేశాన్ని విభజించాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్తలకు ఒక దేశం, పేదలు అణగారిణ వర్గాలతో…

అం‌డమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌, ‌మే 16 : బంగాళాఖం, అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లో రుతుపవనాలు మరింత విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్‌ ‌కంటే ఆరు రోజులు ముందుగానే రుతుపవనాలు ప్రారంభమయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రుతుపవనాలు బలపడేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నది. అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవులు,…

బెంగుళూరుతో కాదు… ఐటిలో మన పోటీ సింగపూర్‌తో

కొలియర్స్, ‌ష్యూర్గి సంస్థల నూతన కార్యాలయాల ప్రారంభోత్దవంలో మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : ఐటిలో తెలంగాణకు పోటీ బెంగళూరుతో కాదని.. సింగపూర్‌, ‌మలేసియా దేశాలతో అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ ‌నగరంలో అద్భుతమైన ఇన్‌‌ఫ్రాస్టక్చ్ర ఉం‌దని తెలిపారు. హైదరాబాద్‌ ‌రాయదుర్గంలో కొలియర్స్, ‌ష్యూర్గి సంస్థల…

ధాన్యం ఇంకెప్పుడు కొంటారు వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌

వర్షాలతో రైతుల్లో ఆందోళన కాంగ్రెస్‌ ‌రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : వర్షాకాలం ప్రవేశిస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయి ధాన్యం సేకరణ చేపట్టలేదని కాంగ్రెస్‌ ‌విమర్శించింది. టీఆర్‌ఎస్‌ ‌తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడమే తప్ప రైతులకు చేసిందేమి లేదని పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ‌మాణికం టాగూర్‌ ‌విమర్శించారు.…

అకాల వర్షంతో తడిసిన పంట

ఏమీ చేయలేక ఆందోళనలో అన్నదాతలు ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు : వాతావరణశాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 16 : ఆదివారం రాత్రి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలకు జగిత్యాల, మెదక్‌, ‌నిజామాబాద్‌, ‌నిర్మల్‌, ‌మేడ్చల్‌ ‌జిల్లాల్లో అన్నదాతలు అతలాకుతలం అయ్యారు. పలు మండలాలతో గ్రామాల్లో భారీ వర్షానికి వరిధాన్యం…