సర్కారు బడి.. కబ్జాకు గురి
కూకట్ పల్లి, ప్రజాతంత్ర, జూన్ 07 : కూకట్‌పల్లి నియోజకవర్గంలో కబ్జాదారుల ఆగడాలకు అంతులేకుండా పోతుంది. గుడి, బడి అని కూడా చూడకుండా విచ్చలవిడి తనాన్ని అవలంబిస్తున్నారు. అడిగేవారు లేరని, ‘‘అందినోడికి అందినంత’’ అనే పద్దతిలో అందినకాడికి దండుకుని సొమ్ముచేసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన వారని కాబోలు..స్థానిక అధికారులు సైతం వీరికి తగిన సహకారాన్ని అందిస్తున్నారనడానికి…
