నుపుర్ శర్మపై సుప్రీమ్ కోర్టులో ఆగ్రహం
జాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశం పిటిషన్లను దిల్లీకి మార్చాలన్న అభ్యర్థన తోసివేత పిటిషన్ ఉపసంహరించుకున్న నుపుర్ శర్మ న్యూ దిల్లీ, జూలై 1(ఆర్‌ఎన్‌ఎ) : మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెండైన నుపుర్ శర్మపై సుప్రీమ్‌కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె వ్యాఖ్యలు ఇబ్బందికరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది. అలాంటి వ్యాఖ్యలు…

