ప్రియాంకకు కొరోనా పాజిటివ్
న్యూ దిల్లీ, ఆగస్ట్ 10 : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈవిషయాన్ని స్వయంగా ఆమె ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. గతంలోనూ ఒకసారి ప్రియాంక గాంధీ కోవిడ్ బారిన పడ్డారు. ఆమెకు కరోనా పాజిటివ్ రావడం ఇది రెండోసారి. తాను ఐసోలేషన్ లో ఉన్నానని, కోవిడ్ ప్రొటోకాల్…
