దేశానికి బీహార్ మార్గం చూపింది
యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతాం: బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ పాట్నా,అగస్ట్11: గతంలో ఎన్నడూ జరగని తరహాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తెలిపారు.ప్రస్తుతం దేశానికి ఏది అవసరమో బిహార్ అదే చేసింది..దేశానికి తాము ఓ దారి చూపామని ఆయన అన్నారు. నిరుద్యోగంపైనే తమ పోరాటమని, పేదలు,…
