అందరూ బీసీల మేలు కోరేవారే, వాటా మాత్రం…

“ఒక ప్రభుత్వ విధానం వల్ల బాధితులు, లేదా ఒక సామాజిక పరిణామం మీద నిరసన తెలియజేయదలచుకున్న ప్రజా సమూహాలు, లేదా ఆ బాధితుల తరఫున, సమూహాల తరఫున ప్రతిపక్షాలు బంద్ పిలుపు ఇస్తాయి. ప్రతిపక్షాలు ఇచ్చే బంద్ పిలుపును విఫలం చేయడానికి ప్రభుత్వాలు పోలీసులను రంగంలోకి దింపుతాయి. నిరసనకారులను అరెస్టు చేయడం, నిరసనకారుల మీద లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం, రబ్బరు బులెట్ల కాల్పులు, నిజమైన…








