Category తెలంగాణ

మేడిగడ్డ సేఫ్టీపై కేంద్రబృందం పరిశీలన

బ్యారేజ్‌ ‌కుంగడంలో కుట్రకోణం ఇంజనీర్‌ ‌ఫిర్యాదుతో పోలీసుల కేసు నమోదు మేడిగడ్డ సేఫ్టీపై కేంద్రబృందం పరిశీలన మహదేవ్‌పూర్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ ‌కుంగడంపై కేసు నమోదయ్యింది. మరోవైపు మంగళవారం కేంద్రబృందం ఇక్కడ పర్యటించి కుంగిన ప్రాంతాన్ని పరిశీలించింది. మహదేవ్‌పూర్‌ ‌పోలీసులు ఈ కేసు రిజిష్టర్‌ ‌చేశారు. ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదు మేరకు…

సారూ .. కారూ సేఫ్‌ ..!..

బీఆర్‌ఎస్‌కు 76 సీట్లు… ‌ప్రజల్లో కెసిఆర్‌ ‌పథకాలకే మొగ్గు అన్ని కులల్లో కూడా సిఎంకు మద్దతు మళ్లీ బిఆర్‌ఎస్‌కే పట్టం కట్టాలనే భావన మిషన్‌ ‌చాణక్య సర్వేలో వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌24: ‌రాష్ట్రంలో మరోసారి అధికారం బీఆర్‌ఎస్‌ ‌పార్టీదేనని ప్రముఖ సర్వే సంస్థ ‘మిషన్‌ ‌చాణక్య’ అధ్యయనంలో వెల్లడయ్యింది. రాష్ట్రంలోని యువత, ఉద్యోగార్థులు బీఆర్‌ఎస్‌ ‌పాలనపై సంతృప్తిని…

విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు హాజీ పాషా

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: విజయ దశమి అన్ని విధాలుగా కలిసి వచ్చి ప్రతి ఒక్కరు సుభిక్షంగా వర్ధిల్లాలని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హాజీ పాషా పేర్కొన్నారు. విజయదశమి వేడుకల్లో భాగంగా వికారాబాద్ పట్టణంలోని బోనమ్మ ఆలయం మైదానంలో నిర్వహించిన రావణుడి దహన కార్యక్రమం జమ్మి పూజా కార్యక్రమంలో…

శేరిలింగంపల్లి లో ఘనంగా దసరా వేడుకలు వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర అక్టోబర్ 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో  దసరా వేడుకలు ఘనంగా జరిగాయి.విజయదశమి సందర్భంగా శేరిలింగంపల్లి లోని హుడా ట్రేడ్ సెంటర్ రామాలయం వద్ద నిర్వహించిన రావణాసురుడి దహన కార్యక్రమం అంబరాన్ని అంటింది. ఈ కార్యక్రమానికి భారీగా జనం తరలివచ్చారు. శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు అనంతరం పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ చేసినరావణ…

వచ్చే పదేళ్లలో నేను సీఎం అవుతా

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే పదేళ్లలో తాను సీఎం అవుతానని వ్యాఖ్యానించారు. సంగారెడ్డిలో జరిగిన దసరా వేడుకల్లో జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వచ్చే 10 ఏళ్లల్లో తాను తెలంగాణకు సీఎం అవుతానని చేసిన వ్యాఖ్యలు…

అంబేద్కర్ వాదులనే అసెంబ్లీకి పంపించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : అంబేద్కర్ వాదులను అసెంబ్లీకి పంపించాల్సిన బాధ్యత మెజారిటీ దళిత బహుజన ఓటర్ సమాజంపై ఉందని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు. డిబిపి తరుపున తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యుర్థులు అత్యధిక స్థానాల్లో పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ మేరకు మంగళవారం హిమాయత్‌నగర్‌…

దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 24: అమీన్ పూర్ మున్సిపాలిటీ బీరంగూడలోని నరేంద్ర కాలనీ, ఇస్నాపూర్ సెంట్రింగ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ విజయదశమిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాల్లో ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.…

సిద్దిపేట పోలీస్ కమిషనర్ సాయుధ దళ కార్యాలయంలో ఘనంగా ఆయుధపూజ

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ పెద్దకోడూర్ గ్రామ శివారులోగల సాయుధ దళాల కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దుర్గాదేవి నవరాత్రులులో భాగంగా ఆయుధాలకు, ప్రభుత్వ వాహనాలకు వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా పూజలు చేశారు. జమ్మి చెట్టుకు పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్వేత మాట్లాడుతూ చేసే ప్రతి పనిలో అధికారులు…

బండ్లగూడలో కాంగ్రెస్ పార్టీకి షాక్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 24: దశాబ్ది కాలంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ కాంగ్రెస్ పార్టీకి చెందిన…