Category తెలంగాణ

తుక్కుగూడ విజయభేరి సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : కడ్తాల మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి భారీ బహిరంగ సభకు వాహనాలలో భారీగా తరలి వెళ్లారు. విజయ భేరి సభ కోసం టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, యాట నరసింహ…

అక్టోబర్ 1న పరిగిలో పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ

పరిగి నియోజక వర్గ ముదిరాజు లు పెద్ద ఎత్తున తరలి రావాలి పరిగి పట్టణంలో ముదిరాజ్ భవనంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు పరిగి,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర…

మార్కెట్ కమిటీలో జాతీయ సమైక్యత దినోత్సవం

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యాలయం పై ఏర్పాటు చేసిన జాతీయ పతాకాన్ని ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ నాలాపురం శ్రీనివాస్ రెడ్డి ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రమేష్ నాయక్, నర్సింహా గౌడ్, లాయక్…

కడ్తాలలో మోదీ పుట్టినరోజు వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను కడ్తాల మండల కేంద్రంలో మండల బిజెపి నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై కేక్ ను కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు మన్యానాయక్, రాందాస్ నాయక్,…

జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతుంది : మంత్రి చామకూరి మల్లారెడ్డి

మేడ్చల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపిస్తున్నారని, ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీలు , నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని అంతాయిపల్లిలోని సమీకృత జిల్లా అధికారుల…

శేరిలింగంపల్లిలో ఘనంగా జాతీయ సమైక్యత దినోత్సవం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: జాతీయ సమైక్యత దినోత్సవం ను ఆదివారం మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వ గాంధీ ఆధ్వర్యంలో మియాపూర్ సి ఐ ప్రేమ్ కుమార్ , కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ ,దొడ్ల వెంకటేష్ గౌడ్ , నార్నె శ్రీనివాస రావు , పూజిత జగదీశ్వర్…

కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఆర్ఎస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : కడ్తాల మండలం మైసిగండి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులు సభవత్ వినోద్ నాయక్, రాము నాయక్, సాయి నాయక్, సాయి కమార్ నాయక్ లు మైసిగండి గ్రామంలో టీపీసీసీ సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. వారిని కాంగ్రెస్ పార్టీ కాండువ…

చెత్త రహిత పట్టణం మనందరి బాధ్యత

ఆమనగల్లు పురవీరుల గుండా భారీ ర్యాలీ ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : ఆమనగల్లు పట్టణాన్ని చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దడంలో మనందరం భాగస్వాములు కావాలని ఆమనగల్ మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్, చైర్మన్ రాంపాల్ నాయక్ అన్నారు. ఆదివారం ఇండియన్ స్వచ్ఛత లీగ్ 2.0 లో భాగంగా సుర సముద్రం చెరువు పై నడుస్తూ చెత్త తొలగింపు…

మట్టి వినాయకులను పూజిద్దాము పర్యావరణాన్ని కాపాడుదాం..

—జడ్పీటీసీ దశరథ్ నాయక్,  పిఎస్ సి ఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : పర్యావరణహితమైన మట్టి గణపతి విగ్రహాలనే పూజిద్దామని జడ్పిటిసి దశరథ నాయక్, డిసిసిబి డైరెక్టర్, ఆమనగల్లు పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త అన్నారు. గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం కడ్తాల పట్టణంలో…